''జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్‌ దాడులు చేయాలి..

- October 05, 2016 , by Maagulf
''జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్‌ దాడులు చేయాలి..

భారత బలగాలు పాక్‌లో సర్జికల్‌ దాడులు జరిపిన ఘటనపై ఆధారాలు చూపాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నెటిజన్లు కేజ్రీవాల్‌పై మండిపడుతున్నారు. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఈ విషయమై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ''జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్‌ దాడులు చేయాలి. కేజ్రీవాల్‌ వేసుకునే మఫ్లర్‌ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాణ్ని. ఇప్పుడు భారత సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే కోతి అని నిరూపించుకున్నాడు. ఆప్‌ పార్టీని 'పాప్‌'(పాప్‌ అంటే పాపము) పార్టీగా మార్చాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com