కువైట్ లో ప్రతి పౌరుడికి నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఉచితం
- October 06, 2016
కువైట్ ప్రభుత్వ నిర్ణయంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో పెట్రోల్ రేట్లను పెంచారు. గత నెల నుంచి పెట్రోల్ ధరలు 30 శాతం పెరిగిన నేపధ్యంలో దేశ పౌరులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో చేసేదేమీ లేక దిగివచ్చిన కువైట్ ప్రభుత్వం నెలకు 75 లీటర్ల పెట్రోల్ ని ఉచితంగా ఇస్తామని నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మార్జోక్ అల్ ఘనీమ్ ప్రకటించారు. ప్రతి కువైట్ పౌరుడు నెలకు 240 లీటర్ల పెట్రోల్ వాడుతున్నట్లు అధికారుల అంచనా.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!









