కెన్యాలో ఉగ్రదాడి
- October 06, 2016
ఆఫ్రికాలోని కెన్యాలో ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురువ్యక్తులు మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కెన్యా-సోమాలియా సరిహద్దులోని మందేరా ప్రాంతంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్థానికులు ఆరుగురు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడికి పాల్పడ్డవారు కచ్చితంగా ప్రముఖ ఉగ్రవాద సంస్థ షబాబ్‌కు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







