మస్కట్, శలాలః విమానాశ్రయాల నుంచి 510 మాత్రలను స్వాధీనం

- October 06, 2016 , by Maagulf
మస్కట్, శలాలః విమానాశ్రయాల నుంచి 510 మాత్రలను స్వాధీనం

మస్కట్ - మస్కట్, శలాలః అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కస్టమ్ శాఖ అధికారులు ప్రత్యేక సందర్భాలలో సైకోట్రోపిక్ పదార్ధాల కలిగిన 510 మాత్రలను స్వాధీనం చేసుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com