సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
- October 09, 2016
సింగపూర్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక సంబవాంగ్ పార్క్ లో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. చిన్నా, పెద్దా అంతా కలిసి ఆటాపాటలతో సందడి చేశారు. ఉత్తమ బతుకమ్మతోపాటు సంప్రదాయ వేషధారణకు TCSS, STS సభ్యులు బహుమతులు అందజేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







