నిఖిల్ .సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా..
- October 09, 2016
నిఖిల్ హీరోగా.సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'స్వామిరారా'. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కొత్త జానర్ సినిమాలకు నాంది పలికింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇది స్వామి రారా సినిమాకి స్వీకెల్ గా కాకుండా డిఫరెంట్ మూవీగా ఉండనుంది అని అంటున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.ఈ సినిమాలో నిఖిల్ సరసన పెళ్లిచూపులు ఫేం రీతూవర్మ నటిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







