'జిల్లా' సినిమా తెలుగు రీమేక్ లో పవన్
- October 11, 2016
ఒక పక్క 'కాటమరాయుడు' సినిమా సెట్స్ పై ఉండగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాను షూటింగ్ ను ప్రారంభించాడు. తమిళంలో విజయం సాధించిన 'జిల్లా' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి నేసన్ దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నాడు. దసరా పర్వదినం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు టీమ్ అంతా పాల్గొనగా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ ఉదయమే ప్రారంభమైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







