తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం...
- October 11, 2016
దసరా పర్వదినాన తెలంగాణలో కొత్త జిల్లాల ప్రాంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మేడ్చల్ జిల్లాను తలసాని శ్రీనివాస్‌యాదవ్, యాదాద్రి జిల్లాను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భద్రాద్రి(కొత్తగూడెం)జిల్లాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆసిఫాబాద్ జిల్లాను మంత్రి జోగు రామన్న, కామారెడ్డి జిల్లాను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి జిల్లాను మంత్రి ఈటల రాజేందర్, మహబూబాబాద్ జిల్లాను మంత్రి చందూలాల్, సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్, వికారాబాద్ జిల్లాను మంత్రి మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాను మంత్రి జూపల్లి కృష్ణారావు, జనగామ జిల్లాను మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంచిర్యాల జిల్లాను మంత్రి పద్మారావు, నిర్మల్ జిల్లాను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







