హసీనా పార్కర్ జీవితాధారంగా బయోపిక్ ...
- October 11, 2016
ముంబయి అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇందులో హసీనా పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది. హసీనా ప్రారంభమైందంటూ శ్రద్ధా క్లాప్బోర్డ్ ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ మధురయ్లో జరుగుతోంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







