హారర్ థ్రిల్లర్ గా 'భీముడు'...
- October 11, 2016
నందమూరి హీరో నారా రోహిత్ .. పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'భీముడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొక్షన్ పనులను జరుపుకుంటుంది. హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. నారా రోహిత్ కెరియర్ లో బిగెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలవనుందని టాక్.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







