అల్ ఖైదా మద్దతు ఇచ్చే పౌరునికి 12 ఏళ్ళ జైలుశిక్ష

- October 12, 2016 , by Maagulf
అల్ ఖైదా మద్దతు ఇచ్చే పౌరునికి  12 ఏళ్ళ జైలుశిక్ష

జెడ్డా: అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు సహకారం అందిస్తున్న ఒక పౌరునికి  రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయ స్థానం 12 సంవత్సరాల జైలుశిక్ష విధించింది..అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు సానుభూతిపరుడుగా ఉన్నఈ వ్యక్తి తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు సిరియా వెళ్లాలని ఒక పాస్పోర్ట్ పొందటానికి ప్రయత్నించాడు. అంతేకాక సామాజిక మీడియా నెట్వర్క్ల ద్వారా పలు నినాదాలు, చిత్రాలు మరియు తీవ్రవాద గ్రూపుల వార్తలు చదవడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.సామజిక మీడియాలో అన్ని రకాల తీవ్రవాద సాహిత్యం సమాచారం తన కంప్యూటర్ మరియు సెల్యులార్ ఫోన్ లో రహస్యంగా భద్రపర్చినట్లు పేర్కొన్నారు. ఆ నిందితుడి వద్ద భద్రతా సిబ్బంది యొక్క వ్యక్తిగత కీలక సమాచారం తెలిపే ఫోటోలలో ఒకటిని గుర్తించారు. సమస్యాత్మక దేశాల్లో పోరాటాల వీడియో చిత్రాలను ఆ వ్యక్తి వద్ద కనుగొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com