బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్...
- October 12, 2016
పండుగల సీజన్‌ను పురస్కరించుకని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా ఓ సరికొత్త ఆఫర్‌కు శ్రీకారం చుట్టింది. డబుల్ డేటా బెన్ఫిట్స్ పొందేలా నాలుగు స్పెషల్ టారిఫ్ ఓచర్లను ప్రకటించింది. ఈ డబుల్ డేటా ప్లాన్ అక్టోబర్ 10 నుంచి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ఆ ప్లాన్స్ ఇవే. 1. 1,498 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మామూలుగా అయితే 9 జీబీ డేటా లభిస్తుంది. కానీ అదే ప్లాన్‌ను ఈ పరిమిత రోజుల్లో రీఛార్జ్ చేసుకుంటే 18 జీబీ డేటా అంటే డబుల్ డేటా లభిస్తుంది. 2, 2,798 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే లభించే 18 జీబీ డేటాను 36 జీబీకి పెంచారు. 3. 3,998 రూపాయలకు లభించే 30జీబీ డేటాను 60జీబీకి పెంచారు.
4. 4,498 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే పొందే 40జీబీ డేటాను 80జీబీకి పెంచారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







