'100 డిగ్రీ సెల్సియస్' సినిమా ప్రారంభo...
- October 12, 2016
సి.ఎల్.ఎన్.మీడియా బ్యానర్‌పై తెలుగు, తమిళంలో విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న '100 డిగ్రీ సెల్సియస్' సినిమా ప్రారంభించారు. మిత్రన్ ఆర్.జవహర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీరారు, నికిషా పటేల్, అరుంధతి నాయర్‌లపై చిత్రీకరించిన సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. అనంతరం మిత్రన్‌కు స్క్రిప్ట్ అందించారు. ఐదుగురు హీరోయిన్స్, ఓ స్పెషల్ క్యారెక్టర్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. రారులక్ష్మి, నికిషా పటేల్, అరుంధతి నాయర్ సహా ముగ్గురు అగ్ర కథానాయికలు నటిస్తున్నారు. వీరితో పాటు 100 మందికి పైగా తమిళ్, తెలుగు నటీనటులతో హయ్యస్ట్ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. మిత్రన్‌కు దాసరి స్క్రిప్ట్‌ను అందించారు. నికిషా పటేల్ మాట్లాడుతూ ''మలయాళంలో రూపొందిన 100 డిగ్రీ సెల్సియస్‌ను ఇప్పుడు మిత్రన్ తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.లక్ష్మీరారు మాట్లాడుతూ ''ఈ సినిమా ఐదు గురు హీరోయిన్స్‌పై రియల్ ఇన్‌సిడెంట్స్‌పై నడుస్తుంది'' అని తెలిపారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







