లక్ష్మీరాయ్ లక్కీ చాన్స్ కొట్టేసింది..
- October 13, 2016
ఐటెం సాంగ్స్ స్పెషలిస్ల్ లక్ష్మీరాయ్ లక్కీ చాన్స్ కొట్టేసింది.. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నెం. 150' లో ప్రత్యేక గీతంలో నర్తించనుంది. వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో, అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ప్రస్తుతానికి ఈవారంలో ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించేందుకు 'ఖైదీ నెం 150' టీమ్ రెడీ అయిపోయింది. మొదట ఈ స్పెషల్ సాంగ్‌కు క్యాథరిన్ థ్రెసాను ఎంపిక చేసినా, తాజాగా లక్ష్మి రాయ్‌ను ఈ స్పెషల్ సాంగ్‌కు కన్ఫర్మ్ చేశారు.చిరు సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. లక్ష్మీ రాయ్ సాంగ్ మూవీకి హైలెట్ గా ఉంటుందని అంటున్నారు..
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







