ముంబైలో భవనం కూలి 6 మంది మృతి

- October 13, 2016 , by Maagulf
ముంబైలో భవనం కూలి 6 మంది మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఐదంతస్థుల భవనం కూలిన ఘటనలో ఆరుగురు చనిపోయరు. బాంద్రా జిల్లా బెహ్రామ్‌పదలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com