ప్రముఖ సినీ స్టంట్‌మాస్టర్ సాంబశివరావు మృతి
- October 13, 2016
ప్రముఖ సినీ స్టంట్‌మాస్టర్ సాంబశివరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ తులసీనగర్‌లోని కుమారుడి నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్లో సుమారు 600 చిత్రాలకు పైగా ఆయన స్టంట్ మాస్టర్‌గా సేవలందించారు. ఎక్కువగా ఎన్టీఆర్ చిత్రాలకు ఆయ పని చేశారు. సర్దార్ పాపారాయుడు, కొండవీటి దొంగ, ప్రతిఘటన, నేటిభారతం, శ్రీరంగనీతులు తదితర మూవీలలో స్టంట్ మాస్టర్ గా సేవలందించారు.. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







