ఈ నెల 15న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' టీజర్
- October 13, 2016
నిఖిల్ కథానాయకుడిగా వి ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ చిత్రం టీజర్‌ను అక్టోబరు 15న విడుదల చేస్తున్నట్లు నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. 'టీజర్‌ను అక్టోబరు 15న విడుదల చేస్తున్న విషయాన్ని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని నిఖిల్ ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో హెబ్బాపటేల్, నందితా శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. మేఘనా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







