హైదరాబాద్ నుంచి రియాద్ వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం
- October 13, 2016
హైదరాబాద్ నుంచి రియాద్ వెళుతున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దసేపటికే ఇంజన్లో సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించాడు. దీంతో శంషాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానం సేఫ్‌గా ల్యాండవ్వటంతో అందులో ఉన్న 260 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









