ఒమన్ లో పెద్ద వినియోగదారులకు రాయతీలలో కోత

- October 14, 2016 , by Maagulf
ఒమన్ లో  పెద్ద వినియోగదారులకు రాయతీలలో కోత

ఒమన్ లో  అధిక విద్యుత్ ఉపయోగించే వినియోగదారులు, ముఖ్యంగా ప్రభుత్వ, వాణిజ్య మరియు పారిశ్రామిక వినియోగదారులకై  అందుబాటులో ఉన్న విద్యుత్  రాయితీకి కోత పడనుంది. అలాగే సవరించబడిన చార్జీల టారిఫ్ విధానం  జనవరి 1 వ తేదీ, 2017 నుంచి వర్తించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com