ఆత్మాహుతి దాడి

- October 14, 2016 , by Maagulf
ఆత్మాహుతి దాడి

సిరియా- టర్కీ సరిహద్దులోని ఆర్మీ చెక్‌పోస్టు వద్ద కారుబాంబు పేలడంతో 30 మందికిపైగా దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సిరియా తిరుగుబాటు దారులే ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులను టర్కీలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అధికారులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం.. టర్కీ అనుకూల తిరుగుబాటుదారులకు పట్టు ఉన్నప్రాంతం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com