భారత్ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు
- October 15, 2016
భారత్ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌సిటీలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కుదిరిన ఒప్పందం వీటిలో ఒకటి కాగా, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి, రష్యా మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. బ్రిక్స్ సమావేశం కోసం రష్యా అధినేత పుతిన్ ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







