దీపావళికి విడుదల కానున్న 'గురు' టీజర్
- October 15, 2016
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న చిత్రం 'గురు'. సాలా ఖడూస్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. రుతికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ను సెప్టెంబర్ 19న ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ నెల 30న వెంకీకి సంబంధించిన షాట్స్.. ట్రైనింగ్ కి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ఈ టీజర్ లో ఉండనున్నాయని అంటున్నారు. షూటింగ్ ప్రారంభించిన 5 వారాలకే టీజర్ ఇచ్చేస్తున్నారంటే.. గురు షూటింగ్ ఏ రేంజ్ స్పీడ్ లో పరిగెడుతోందో అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







