'నక్షత్రం' లుక్ విడుదల

- October 16, 2016 , by Maagulf
'నక్షత్రం' లుక్ విడుదల

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'నక్షత్రం'. యంగ్ హీరో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన లుక్స్ రాంచరణ్ చేతుల మీదుగానే లాంఛ్ అవుతుండగా.. ఇప్పుడు నాలుగో లుక్ రూపంలో రెజీనా ఫస్ట్ లుక్ లాంఛ్ అయింది. ఆ మధ్య రెజీనా లంబాడీ లుక్ లో కనిపించే ఫోటో బయటపడితే.. అమ్మడి కేరక్టర్ అదే అనుకున్నారు.

కానీ ఇప్పుడు చెర్రీ లాంఛ్ చేసిన లుక్ లో మాత్రం.. అల్ట్రా మోడర్న్ అసలు సిసలైన కేరాఫ్ అడ్రస్ టైపులో కనిపిస్తోంది. షార్ట్ డ్రస్సులు వేయడంలో అమ్మడికి అబ్జెక్షన్స్ ఉండవని తెలుసు కానీ.. కృష్ణవంశీ తన స్టైల్ లో బాగా ప్రజెంట్ చేసేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com