డ్రగ్స్ కేసులో నటుడి అరెస్ట్
- October 16, 2016
కువైట్: కువైట్‌కి చెందిన ప్రముఖ నటుడ్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. 'బిగ్ డ్రగ్స్ సప్లయర్'గా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆ నటుడ్ని అభివర్ణిస్తోంది. నటుడు, నిర్మాత కూడా అయిన అదెల్ ముసల్లమ్, దేశంలోకి అక్రమంగా డ్రగ్స్‌ని ఇంపోర్ట్ చేసి, వాటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం అందుకున్న జనరల్ డైరెక్టరేట్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అధికారులు, పక్కా ప్లానింగ్‌తో అదెల్ ముసల్లమ్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన అదెల్, సొంతంగా ఓ లేబరేటరీని నిర్వహిస్తూ తన డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. పెద్ద మొత్తంలో అతని నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆర్డర్లు తీసుకుని మరీ యూరోపియన్ దేశాలకు అదెల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాస్మొటిక్స్ రూపంలో డ్రగ్స్‌ని తరలిస్తున్నట్లుగా విచారణలో అదెల్ ముస్సలమ్ అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









