దుబాయ్‌లో ఉచితంగా బుక్స్ ఆర్డర్
- October 16, 2016
దుబాయ్: కోరుకున్న పుస్తకాన్ని ఇంటి వద్దే ఉచితంగా పొందే అవకాశం దుబాయ్‌లోని చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కలగనుంది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కెహెచ్‌డిఎ) మరియు కరీమ్ ఈ ప్రోగ్రామ్‌ని లాంఛ్ చేసింది. అక్టోబర్ 31 వరకు ఈ ప్రోగ్రామ్ అమల్లో ఉంటుంది. కరీమ్ యాప్ ద్వారా పుస్తకాల్ని బుక్ చేసుకుంటే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్ల ద్వారా పుస్తకాలు బుక్ చేసినవారి ఇంటికి ఉచితంగా వచ్చేస్తాయి. కెహెచ్‌డిఎ హ్యాపీనెస్ అండ ఇన్నోవేషన్ చీఫ్ ఆఫ్ క్రియేటివిటీ హింద్ అల్ ముల్లా మాట్లాడుతూ కరీడ్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్‌సెక్టార్ సంయుక్తంగా పనిచేయడం ద్వారా చదవడాన్ని ఇష్టంగా మార్చేందుకు వీలు కల్గిందని చెప్పారు. కరీడ్స్ కార్లు పలు బుక్స్‌ని కలిగి ఉంటాయనీ, యంగ్‌స్టర్స్, చిల్డ్రన్ కోసం ఇంగ్లీషు మరియు అరబిక్ భాషల్లో అవి లభ్యమవుతాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







