ఎంపీ కవిత నగరానికి చేరుకున్నారు....

- October 16, 2016 , by Maagulf
ఎంపీ కవిత నగరానికి చేరుకున్నారు....

విదేశాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత నగరానికి చేరుకున్నారు. దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నఎంపీకి తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com