ఖతార్ బీచ్ లలో ఇరుక్కుపోయిన వందలాది వాహనాలను వెలికితీసిన రక్షక దళాలు
- August 18, 2015
ఖతార్ లోని సీలైన్ మరియు ఖోల్ అల్ ఉసైద్ ప్రాంతాల్లో బీచ్‌లు, నీటిలో మరియు ఇసుక దిబ్బల క్రింద కొన్ని నెలల తరబడి ఇరుక్కుపోయిన 235 వాహనాలను భద్రతా దళాల వారు వెలికితీశారు. న్యాచురల్ రెసెర్వ్స్ సెక్టార్ లో భాగమైన స్పెషల్ రీస్క్యూ టీమ్ ఏర్పాటుచేయబడిన 3 సంవత్సరాల నుండి యాత్రీకులను, వారి వాహనాలను వెలికితీయడంలో వారి కృషి అందరి ప్రశంశలందుకుంటోంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







