బ్రెస్ట్‌ క్యాన్సర్‌ విజేతల 'పాజిటివిటీ'

- October 19, 2016 , by Maagulf

నదిన్‌, నథాలియా ఇద్దరూ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని జయించినవారే. వీరిద్దరూ కలిసి పాజిటివిటీ అనే కంపెనీని స్థాపించి, సమాజంలో పాజిటివిటీని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పాజిటివ్‌ మైండ్‌సెట్స్‌, ఫిట్‌నెస్‌, యోగా, మైండ్‌ఫుల్‌నెస్‌ వంటి విషయాలపై అవగాహన కల్పించడమే వీరి ఆలోచన. 18వ తేదీన, మైండ్‌సెట్‌ని మెరుగుపర్చేందుకోసం హోలిస్టిక్‌ స్పా - ఇలా వంటివాటితో కూడిన ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌ని షూట్‌ చేసి, యూ ట్యూబ్‌లో ఎపిసోడ్స్‌ వారీగా ప్రచారం చేయనున్నారు. లె మెరిడియన్‌ ఎయిర్‌పోర్ట్‌ హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com