తెలంగాణా తల్లి, తెలంగాణా పోతరాజు
- August 19, 2015


గత సోమవారం జరిగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారి సభ లో తెలంగాణా సంస్కృతి ప్రధర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతరాజు వేష దారి శ్రీ తిరుపతి దొంతరవేణి మొత్తము సభను ఆకర్షించాడు. తెలంగాణా తల్లి వేశదారిని బేబీ నల్ల సాహితీ తన చిరునవ్వుతో తెలంగాణా తల్లి పాత్రకు శోభను తెచ్చింది. వాతావరణం వేడిగా ఉన్న తన డప్పు మరియు తెలంగాణా ఆటల తో ఉర్రూతలూగించిన తోట రాధ కిషన్ కళా బృందం తెలంగాణా కళల బలాన్ని ప్రధర్షించారు. మన సంప్రదాయకానికి ప్రతీక అయిన బతుకమ్మ మరియు బోనాలు నెత్తిన ఎత్తుకొని ఎలిషెట్టి శ్రీదేవి, సౌమ్య జువ్వాడి, పావని ఐత, నల్ల మాధవీ, సిద్దూల లతలు తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటారు. నవాబ్ ప్రాత్రదారి చైతన్య, ఫ్రీస్ట్ పాత్రదారి షల్మా మన హైదరాబాదు జీవన శైలిని చాటారు. గల్ఫ్ తెలంగాణా వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ పిలుపు ను అందుకొని ఒక్క రోజులోనే పూర్తి ఏర్పాట్లు చేసుకొని బ్రహ్మాండమైన ప్రదర్శన ఇచ్చిన వీరందరికీ గల్ఫ్ తెలంగాణా వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ & యావత్ తెలంగానీయుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు. సభలో వెంట నడిచి ప్రధర్షనను విజయవంతం చేసిన గల్ఫ్ తెలంగాణా అసోసియేషన్ సబ్యులందరికి అభినందనలు.
జువ్వాడి శ్రీనివాస్ రావు.
(అధ్యక్షులు- గల్ఫ్ తెలంగాణా వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







