6 నెలలుగా అందని వేతనాలు- పస్తులతో అజ్మన్ కార్మికులు
- August 19, 2015
అజ్మన్ లోని ఒక కార్మిక వసతిగృహంలో ఉన్న 200 పైగా కార్మికులు ఆహారం, నిత్యావసరాల సరఫరా లేక పస్తులుంటున్నారు. అజ్మన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎస్సా ఎంజినీరింగ్ అండ్ మరైన్ సర్వీసెస్ శ్రామికులు చట్టపరమైన సందిగ్ధతల వల్ల గత ఆరు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. పులి మీద పుట్రలా, ఈ ప్రాంతానికి నీరు, కరెంటు సరఫరా కూడా నిలిపివేయడంతో, వంటచేసుకోడానికి విరిగిపోయిన సామాన్లను, సమీపంలోనున్న మసీదు నుండి నీటిని తెచ్చుకుని ప్రాణం నిలుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా 37 సంవత్సరాల భారతీయుడోకరు అధిక వేడికి తాళలేక ఆగస్టు 9 న మరణించినట్టు తోటి శ్రామికులు చెప్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







