నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల హెచ్చరిక

- October 19, 2016 , by Maagulf
నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల హెచ్చరిక

మస్కట్ - కొన్ని నకిలీ సామాజిక మీడియా ఖాతాలకు వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యా మంత్రిత్వశాఖ (మో) విద్యా మంత్రి  డాక్టర్ మదీయా బిన్తె అహ్మద్ బిన్ నాసిర్అల్ శైబనియహ్  హెచ్చరించారు. బుధవారం ఒక అధికారిక ప్రకటనలో ఆమె పేర్కొంటూ,విద్యా మంత్రిత్వశాఖ (మో) ద్వారా మాత్రమే ఏదైనా సమాచారం పొందాలని అందుకోసం  అధికారిక వెబ్సైట్ మరియు సామాజిక మీడియా ఖాతాల ఆధారపడేవారిని కోరారు.ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో  నకిలీ ఖాతాలను కల్గి ఉన్నవారిపై  విచారణ ప్రారంభించిందని ఈ సందర్భంగామంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com