నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల హెచ్చరిక
- October 19, 2016
మస్కట్ - కొన్ని నకిలీ సామాజిక మీడియా ఖాతాలకు వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యా మంత్రిత్వశాఖ (మో) విద్యా మంత్రి డాక్టర్ మదీయా బిన్తె అహ్మద్ బిన్ నాసిర్అల్ శైబనియహ్ హెచ్చరించారు. బుధవారం ఒక అధికారిక ప్రకటనలో ఆమె పేర్కొంటూ,విద్యా మంత్రిత్వశాఖ (మో) ద్వారా మాత్రమే ఏదైనా సమాచారం పొందాలని అందుకోసం అధికారిక వెబ్సైట్ మరియు సామాజిక మీడియా ఖాతాల ఆధారపడేవారిని కోరారు.ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో నకిలీ ఖాతాలను కల్గి ఉన్నవారిపై విచారణ ప్రారంభించిందని ఈ సందర్భంగామంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







