ప్రశంశలందుకున్న బహ్రెయిన్ రాజుగారి సంస్కరణలు

- August 19, 2015 , by Maagulf
ప్రశంశలందుకున్న బహ్రెయిన్ రాజుగారి సంస్కరణలు

బహ్రెయిన్ రాజ్యంలో యువత రాజకీయ అవగాహనకు దోహదపడిన హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ బిన్ ఈస అల్ ఖలీఫా వారి కృషి, బహ్రెయిన్ న్యూస్ ఏజన్సీ వారి సమావేశంలో  పలువురి ప్రశంశలందుకుంది. బహ్రైన్ ప్రభుత్వం సంవత్సరానికి 20,000 మంది యువతను ఆకర్షించేలా కనీసం 365 కార్యక్రమాలను చేపట్టడం ద్వారా, భవిష్యత్ జాతి అభివృద్ధిలో యువత నిర్వహించవలసిన పాత్రకు ప్రభుత్వం ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ఈ చర్చలో పాల్గొన్న నిపుణులు, అధికారులు  అభిప్రాయపడ్డారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com