సంపూ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్...!
- October 22, 2016
హాట్ బ్యూటీ పూనమ్ పాండే ప్రస్తుతం భవానీ మస్తాన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుంది. ఫకృద్దీన్ ఖాన్, విజయ్‌భాస్కర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా ఇందులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో సంపూ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. నెలాఖరున ముంబైలో సెకండ్ షెడ్యూల్ జరపనుంంగా శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే మూవీని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ మూవీని తెలుగు, హిందీ భాషలలో నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







