జైలులో అల్లర్లకు ప్రేరకులకు ఇరువురికి రెండేళ్లు అదనపు శిక్ష
- October 22, 2016
రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం గురువారం ముగ్గురు సౌదీలకు రెండేళ్ల జైలుశిక్షను అదనంగా విధించింది. వీరికి నాలుగు సంవత్సరాల క్రితం రియాద్ హైర్ జైలులో సంభవించిన అల్లర్లలో పాల్గొన్న నేరానికి ఈ శిక్ష పడింది. ఆనాడు జైలులో జరిగిన అల్లర్ల గూర్చి జరిగిన పరిశోధనలో వారు దోషులుగా తేలడంతో మొదటి శిక్ష పూర్తయిన తర్వాత జైలులోముగ్గురు ముద్దాయిలు మరో రెండు సంవత్సరాల పాటు కారాగారానికి గురయ్యారు. ఈ కేసు జూలై 2012 లో జైలు లోపల జరిగిన అల్లర్లు గూర్చి జైలు అధికారులు బాధ్యత ఆ పరిశోధించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి







