చంద్రబాబు ను కలిసిన రాజేంద్రుడు
- October 22, 2016సినీపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కలిశారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి ప్రతిపాదనలతో రావాలని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ను సీఎం చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబు స్పందనకు రాజేంద్రప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







