అబుధాబి లో సభ్యత్వ నమోదు నిర్వహించిన 'APNRT' టీం
- October 22, 2016
అబుధాబిలో ఎన్.పి.సి.సి క్యాంపు లో APNRT కో-ఆర్డినేటర్స్,యుఏఈ ఆధ్వర్యం లో సభ్యత్వం ఘనంగా నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న APNRT సభ్యత్వం నమోదు కార్యక్రమం లో దాదాపు 1500 మంది తెలుగు వారు పాల్గొన్నారు.ముందుగా శ్రీకాంత్ చిత్తర్వు కో-ఆర్డినేటర్స్ ను పరిచయం చేసారు.ప్రభుత్వం APNRT ద్వారా తెలుగు NRI ప్రజలకు ఏవిధమైన సహాయ సహకార్యాలు అందిస్తారని ఈ సమావేశం లో తెలుగు వారికి ఒబ్బిలిశెట్టి అనురాధ వివరించారు.ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.ప్రభుత్వం విదేశాలలో ఉన్న తెలుగు వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని దీనిని విదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోహించుకోవాలని కోరారు.చివరిగా డాక్టర్ ముక్కు తులసి కుమార్ వోట్ ఆఫ్ థాంక్స్ తో ముగించారు.
ఈ కార్యక్రమములో యుఏఈ కో-ఆర్డినేటర్స్ ఒబ్బిలిశెట్టి అనురాధ, శ్రీకాంత్ చిత్తర్వు, డాక్టర్ ముక్కు తులసి కుమార్ మరియు ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించిన దాదాపు 1500 మంది ఈ సభ్యత్వం నమోదు లో పాల్గొన్నారు.క్యాంపు ఇంచార్జి నమాల శ్రీనివాసరావు కు కో-ఆర్డినేటర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









