90 కిలోల బరువుగల 60 యేళ్ల వృద్ధుడి పాత్రలో శింబు..

- October 23, 2016 , by Maagulf
90 కిలోల బరువుగల 60 యేళ్ల వృద్ధుడి పాత్రలో శింబు..

తమిళ హీరో శింబు నటిస్తున్న చిత్రం 'ఏఏఏ'. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఏఏఏ సినిమా పూర్తి పేరు 'అన్బానవన్..అసరాదవన్.అడంగాదవన్'. అంటే . ప్రేమించేవాడు.భయపడనివాడు.లొంగనివాడు అని అర్ధం. ఈ చిత్రంలో శింబు మూడు పాత్రలలో కనిపిస్తాడు. అందులో ఒక పాత్ర పేరు అశ్విన్ తాతా. 90 కిలోల బరువుగల 60 యేళ్ల వృద్ధుడి పాత్ర ఇది.తాజాగా ఈ లుక్ ని విడుదల చేశారు. ఇందులో శింబుని తమన్నా గట్టిగా కౌగిలించుకొని ఉండగా, ఈ హీరో కార్ ని అమాంతం పైకి ఎత్తుతున్నట్టుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com