లింక్‌డ్‌ఇన్‌ 10 స్కిల్స్‌

- October 23, 2016 , by Maagulf
లింక్‌డ్‌ఇన్‌ 10 స్కిల్స్‌

2016కి సంబంధించి టాప్‌ 10 స్కిల్స్‌ తాలూకు వివరాల్ని వెల్లడించింది. అలాగే లింక్‌డ్‌ ఇన్‌ 'వీక్‌ ఆఫ్‌ లెర్నింగ్‌'ని అక్టోబర్‌ 24 నుంచి 30 వరకు నిర్వహించింది. ఇందులో 5000కి పైగా కోర్సుల్ని తమ లెర్నింగ్‌ అకాడమీ ద్వారా ఆఫర్‌ చేసింది. ప్రొఫెషనల్స్‌కి ఉచితంగా ఈ కోర్సుల్ని వారం పాటు అందించనుంది. లింక్‌డ్‌ ఇన్‌ అధికారిక పేజ్‌లో ఈ వివరాల్ని పొందుపర్చింది. యూఏఈ జాబ్‌ మార్కెట్‌లో టెక్‌ స్కిల్స్‌కి ప్రాధాన్యత ఎక్కువగా ఉందని సంస్థ వెల్లడించింది. పబ్లిక్‌ పాలసీ మరియు ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌కి కూడా అత్యున్నతస్థాయిలో డిమాండ్‌ ఉందని లింక్‌డ్‌ ఇన్‌ పేర్కొంది. కార్పొరేట్‌ లా మరియు గవర్నెన్స్‌ విభాగానికి పదో స్థానం లభించింది. రాన్యూవబుల్‌ మరియు సస్టెయినబల్‌ ఎనర్జీ తొలిసారిగా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com