ఖతార్ లో అనంతర ఫిష్ పెడిక్యూర్
- October 23, 2016
దోహాలోని ఐలాండ్ రిసార్ట్‌లో గల అనంతర స్పా మరియు బ్యాలెన్స్ వెల్నెస్ సెంటర్, తొలిసారిగా ఖతార్‌లో నేచరుల్ థెరపీని గర్రా రుఫా (డాక్టర్ ఫిష్) ద్వారా అందిస్తోంది. ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే, రఫ్ స్కిన్‌ని తొలిచివేయడం. తద్వారా సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఈ థెరపీ ద్వారా కొత్త ఉత్సాహంతో ఉంటారని నిర్వాహకులు తెలిపారు. మైక్రో మసాజ్‌లా పనిచేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుందని వారు వివరిస్తున్నారు. డాక్టర్ ఫిష్‌తో నింపిన టబ్‌లో కాస్సేపు ఎవరైనా తమ కాళ్ళను ఉంచినట్లయితే ఆ చేపలు వెంటనే తమ పని ప్రారంభించేస్తాయి. 20 నిమిషాల పాటు ఈ అనుభూతిని కల్పించేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







