జయప్రదను ఫిల్మ్ బోర్డ్ లోని పదవి కి అఖిలేష్‌ ఉద్వాసన ...

- October 23, 2016 , by Maagulf
జయప్రదను ఫిల్మ్ బోర్డ్ లోని పదవి కి అఖిలేష్‌ ఉద్వాసన ...

ఏపీ నుంచి యూపీ వెళ్లి రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన జయప్రదకు మరోసారి సినిమా కష్టాలు తప్పలేదు. సమాజ్ వాదీ పార్టీలో పుట్టిన ముసలానికి ఆమె బలయ్యారు. ఎస్పీలో చిచ్చుకు అమర్ సింగే కారణమంటూ ఆయనకు విధేయురాలైన జయప్రదను ఫిల్మ్ బోర్డ్ లోని పదవి కి అఖిలేష్‌ ఉద్వాసన పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com