ధనుష్ చిత్రంలో హాలీవుడ్ నటుడు
- October 24, 2016
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న కొత్త చిత్రం తారాగణంలో దక్షిణాది తారలతో పాటు హాలీవుడ్ నటులు కూడా చేరబోతున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర కోసం ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పసినోని సంప్రదించినట్టు తెలుస్తోంది. యూనిట్ సభ్యుల సమాచారం మేరకు ఈ చిత్రం షూటింగ్ అధికభాగం అమెరికాలోనే జరుగనుంది. దీంతో అల్ పసినోని ఒప్పించేందుకు పెద్ద కష్టం కాకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అన్ని సవ్యంగా జరిగితే మరో హాలీవుడ్ నటుడు తమిళ తెరపై కనిపించడం ఖాయమని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







