'శాతకర్ణి'లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్ర లో...
- October 24, 2016
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. ఇంతవరకూ 80 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. ఆయన ఏ పాత్రను పోషిస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







