కారు మార్పిడి చేస్తానని 40,000 బి డి ల మోసం చేసిన వ్యక్తికి జైలుశిక్ష
- October 24, 2016
మనామా: 40,000 బి డి లు మోసం చేసిన వ్యక్తిని హై క్రిమినల్ అప్పీల్స్ న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తూ రెండు నెలల జైలు శిక్ష విధించింది. 39 ఏళ్ల ప్రతివాది బాధితునికి చెందిన ఉపయోగించిన కారుని మార్పిడి చేస్తానని వాగ్దానం చేసి ఒక కారు సేవ సంస్థ యొక్క బిజినెస్ కార్డు ఇచ్చాడు. దీనితో బాధితుడు మొత్తం 40,000 బి డి లు ఇవ్వడంతో నిందితుడు ఆ డబ్బుతో సహా పరారయ్యారు. మార్చి 2009 లో ఈ మోసం చేసిన ప్రతివాదిని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







