పచ్చదనానికి ప్రధమ ప్రాధాన్యత
- October 24, 2016
మనామా: ల్యాండ్ స్కేపింగ్, అలాగే గ్రీన్ ఏరియాస్‌ని అభివృద్ధి చేయడం వంటివి ముఖ్యమైన ప్రాధాన్యతాంశాలుగా ప్రభుత్వం భావిస్తున్నట్లు మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ - అండర్ సెక్రెటరీ ఆఫ్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ డాక్టర్ నబీల్ మొహమ్మద్ అబు అల్ ఫాత్ చెప్పారు. క్యాపిటల్ మరియు ముహర్రాక్‌లోని రెండు వీధుల్లో పర్యటించిన ఆయన పరిస్థితుల్ని సమీక్షించారు. మనామా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మున్సిపల్ కౌన్సిల్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ వయీల్ నాజర్ అల్ ముబారక్ పలువురు అధికారులు ఈ సందర్భంగా అండర్ సెక్రెటరీ వెంట ఉన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, అలాగే పచ్చదనంతో పరిసరాలు ఆరోగ్యకరంగా ఉంటాయని అబు అల్ పాత్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ బాడీస్, మున్సిపల్ కౌన్సిల్స్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సిటిజన్స్‌కి మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







