చైనాలో ఓ నివాస గృహంలో భారీ పేలుడు ....
- October 24, 2016చైనాలోని ఫుగూ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది అక్కడిక్కడే మృతి చెందగా దాదాపు 147మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు.ఫూగూలోని జిన్మిన్ ప్రాంతంలో ఉన్న ఓ నివాస గృహంలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి సమీపంలోని ఆసుపత్రి, స్థానిక గృహాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా, సుమారు 147మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







