ఢిల్లీలో పేలుడు కలకలం....
- October 25, 2016
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. చాందనీచౌక్ దగ్గరలోని నయాబజార్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే ఇది బాంబు పేలుడా? లేక బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







