నవంబర్ లో 'ధృవ' ఇంట్రో సాంగ్ షూటింగ్...
- October 26, 2016
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న సినిమా 'ధృవ'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఒక్క ఇంట్రో సాంగ్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇక ఈ మిగిలివున్న ఇంట్రో సాంగ్ ను నవంబర్ మొదటి వారంలో పూర్తి చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. తమిళ సినిమా 'తని ఒరువన్' రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







