'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీమేక్..!
- October 26, 2016
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక సినిమాని రీమేక్ చేయనున్నారట. నిర్మాత అశ్వనీదత్ ఈ విషయాన్ని మెగాస్టార్ తో చర్చించాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తాడట. అప్పటి కథని ఈ జనరేషన్ కు తగినట్లుగా మార్పులు చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకులలో ఇలాంటి సబ్జెక్టులను దర్శకుడు క్రిష్ చాలా బాగా హ్యాండిల్ చేయగలడని ఈ సినిమాకి క్రిష్ ని తీసుకోనున్నారని టాక్.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







