న్యూజిలాండ్ ప్రధానికి ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు..
- October 26, 2016
న్యూజిలాండ్ ప్రధాని జాన్కీ భారత పర్యటన కొనసాగుతోంది. భారత్ చేరుకున్న జాన్‌కీకి రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులను జాన్‌కీకి మోదీ పరిచయం చేశారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధాని రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీజికి నివాళులర్పించారు. భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కొచ్చిలో న్యూజిలాండ్ చేపడుతున్న అంతర్జాతీయ టెర్మినల్‌ను జాన్కీ పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







